పట్టణీకరణకు అనుగుణంగా.. srinu

పట్టణీకరణకు అనుగుణంగా..


- పట్టణ ప్రాంతాల్లోని పేదలకు సేవచేసే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం


- పారదర్శకత, జవాబుదారీతనం అవుల్లోకి తెస్తున్నాం -


సచ్ఛభారత్, స్వచ్ఛసర్వేభణీను అవులు చేస్తున్నాం -


సత్వరమే భవన నిర్మాణ సచ్ఛభారత్స్వచ్ఛసర్వేభణీను అనుమతులు ఇచ్చే విధానం తెచ్చాం


బుల్లెట్లు పేలలేదు.. హైదరాబాద్, సెప్టెంబర్17 : పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతు   లు కల్పించేలా      చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం శాసన సభలో చర్చ సందర్భంగా సభ్యుల అడిగి ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. పాలన వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు ఏర్పుటు చేసుకోవడంతో పట్టణీకరణ పెరుగుతోందని కేటీఆర్ తెలిపారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ప్రణాళికబద్దంగా పురోగతి ఉండాలని, దాని ప్రకారమే ప్రభుత్వ పరంగా ప్రణాళికలు గుజరాత్లో వీర్యటిస్తున్న మోడీ రూపొందించామన్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. పట్టణీకరణలో మన రాష్ట్రానికి ఐదోస్థానం ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు సేవ చేసే ఉద్దేశంలో ముందుకు వెళు న్నామని తెలిపారు. అందులో భాగంగానే కొత్త మున్సిపాలిటీ చట్టం తెస్తున్నామని, కొత్త మున్సిపాలిటీ చట్టంలో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం అమలులోకి తెస్తున్నామని తెలిపారు. సచ్ఛభారత్, స్వచ్ఛసర్వేక్షణను అమలు చేస్తున్నామని, సత్వరమే భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే విధానం తెచ్చామని మంత్రి తెలిపారు. స్వచ్ఛభారత్లో భాగంగా రాష్ట్రంలో వందశాతం ఓడీఎఫ్లు సాధించుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం, ప్రతి మున్సిపాలిటీలోనూ పెద్ద ఎత్తున హరితహారం అమలు చేస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఇంకా మెరుగ్గా చేయాలన్న సూచనను పరిగణలోకి తీసుకున్నామని, తడి, పొడి వ్యర్థాల నిర్వహణలో మనం పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీలను ఏర్పాటు చేసుకుంటున్నామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటుపై దృష్టి సారించామని తెలిపారు. దేశంలో ఐదో అతిపెద్ద నగరం హైదరాబాద్ అని, హైదరాబాద్ నగరంలో వేగవంతంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఆదా చేస్తున్నామని అన్నారు. వినూత్నరీతిలో హైదరాబాద్లో మున్సిపల్ బాండులు తీసుకువచ్చామని, రహదారుల నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా జవహార్నగర్ డంపింగ్ యార్డు క్యాపింగ్ ప్రక్రియను పూర్తిచేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పేదలకు బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తెచ్చామని, భవిష్యత్లో బస్తీ దవాఖానాల సంఖ్యను పెంచుతామన్నారు. ముసీ సుందరీకరణ హామికి మేము కట్టుబడి ఉన్నామని, మురికి నీటి శుద్ధికి అవసరమైన ప్లాంట్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. - తూనీ సుందరీకరణ వలికి కట్టుబడి ఉన్నాం - అసెంబ్లీలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మౌలిక వసతులు కల్పిస్తున్నాం మౌలిక వసతులు కల్పిస్తున్నాం