బదిలీ చేశావంటూ దాడికి యత్నం
బదిలీ చేశావంటూ దాడికి యత్నం. అల్లాదుర్గం (మెదక్) : ఒక చోటు నుంచి మరో చోటుకు బదిలీ చేయడంపై ఆగ్రహించిన అంగన్వాడీ సూపర్వైజర్ కుటుంబ సభ్యులతో కార్యాలయానికి వచ్చి దాడికి యత్నించడమే కాక, పెట్రోల్ పోసి చంపుతానని బెదిరించిన సంఘటన అల్లాదుర్గంలో సోమవారం చోటు చేసుకుంది. అల్లాదుర్గం సీడీపీఓ సోమ శేఖరమ్మ …